మచిలీపట్నం నగరపాలక సంస్థ
మచిలీపట్నం నరగపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నం నగరాన్ని పరిపాలించే పౌరసంఘం. మచిలీపట్నం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది,[1] కానీ ప్రస్తుత ఎన్నికైన కౌన్సిల్ గడువు ముగిసే వరకు ఇది మునిసిపాలిటీగా కొనసాగుతోంది.[2][3]
మచిలీపట్నం నగరపాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | Machilipatnam Municipal Corporation |
నాయకత్వం | |
Municipal Chair Person | Motamarri Venkata Baba Prasad |
Corporation Commissioner | S. Siva Rama Krishna |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
అధికారపరిధి
మార్చుకార్పొరేషన్ 26.67 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది 1866 సంవత్సరంలో మునిసిపాలిటీగా ఏర్పడింది 2015 9 డిసెంబర్ 9 న ప్రత్యేక గ్రేడ్ మునిసిపాలిటీ నుండి కార్పొరేషన్‌కు అప్‌గ్రేడ్ చేయబడింది.[4][5]
పరిపాలన
మార్చుకార్పొరేషన్ను మేయర్ నేతృత్వంలోని ఎన్నుకోబడిన సంస్థ నిర్వహిస్తుంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం కార్పొరేషన్ జనాభా 169,892. కార్పొరేషన్ యొక్క ప్రస్తుత కమిషనర్ ఎ.ఎస్.ఎన్.వి.మారుతి దివాకర్, మునిసిపల్ చైర్ పర్సన్ మోటమరి వెంకట బాబాప్రసాద్.[6]
అవార్డులు, విజయాలు
మార్చు2015 లో, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రకారం, మచిలిపట్నం మునిసిపల్ కార్పొరేషన్ దేశంలో 301 వ స్థానంలో ఉంది.[7]
మూలాలు
మార్చు- ↑ "కొత్తగా మూడు నగరపాలక సంస్థలు | Prajasakti::Telugu Daily". 2019-11-27. Archived from the original on 2019-11-27. Retrieved 2019-11-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Masula to remain a municipality". Hyderabad. 30 March 2016. Retrieved 20 February 2016.
- ↑ "Vizianagaram, Masula to continue as municipalities". Hyderabad. 30 March 2016. Retrieved 1 April 2016.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations". The Hindu. Vijayawada. 10 December 2015. Archived from the original on 9 April 2016. Retrieved 10 December 2015.
- ↑ "Population Glitch for Masula to Turn into Corporation". Machilipatnam. 20 February 2015. Archived from the original on 25 November 2015. Retrieved 10 December 2015.
- ↑ "Machilipatnam Municipality". Official website of Machilipatnam Municipality. Archived from the original on 9 జనవరి 2016. Retrieved 30 January 2016.
- ↑ Sandeep Kumar, S (10 August 2015). "Small towns fare better in Swachh Bharat rankings". The Hindu. Vijayawada. Retrieved 30 March 2016.