మణిపూర్ క్షత్రియ

మణిపూర్ క్షత్రియ
భాషలు
మేట
మతం
హిందూ
సంబంధిత జాతి సమూహాలు
రాజపుత్రులు, క్షత్రియ

చరిత్ర మార్చు

భారతదేశంలోని మణిపూర్ లోని హిందూ క్షత్రియ కులం. 1883 లో మణిపూర్ నుండి జనాభా గణన నివేదికలు మణిపూర్ లోయలో కొంతమంది మణిపూర్లు క్షత్రియ అని ప్రకటించారు. వీరు మణిపూర్ రాష్ట్రంలో మైతేయి తెగ, మరో 3 తెగల నుండి ఆవిర్భవించిన వాళ్ళు. క్రీస్తు శకం 1720 లో హిందూ మతాన్ని స్వీకరించి క్షత్రియులలో కలిసారు. వీరిలో ఏడు తెగలు ఉన్నాయి. మణిపురి క్షత్రియ ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు మణిపూర్లో ,అస్సాంలో ఉన్నారు . వీరు జంధ్యం ధరిస్తారు.[1][2][3][4]

మూలాలు మార్చు

  1. Various Census of India (in ఇంగ్లీష్). 1883.
  2. Narain, Dhirendra; Sociology, University of Bombay Department of; Research, Indian Council of Social Science (1989). Research in Sociology: Abstracts of M.A. and Ph. D. Dissertations Completed in the Department of Sociology, University of Bombay (in ఇంగ్లీష్). Concept Publishing Company. ISBN 978-81-7022-235-4.
  3. "My library". books.google.com. Retrieved 2020-01-30.
  4. "Prevalence of Renal Dysfunction in ART Naive HIV Positive Patients in Manipur, North East India". International Journal of Science and Research (IJSR). 6 (12): 1675–1678. 2017-12-05. doi:10.21275/art20179144. ISSN 2319-7064.