మతుకుమల్లి విద్యాసాగర్

శాస్త్రవేత్త

ముతుకుమల్లి విద్యాసాగౠ (జననం. సెప్టెంబర్ 29 1947) రాయల్ సొసైటీకి చెందిన ఫెలో, కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. ఆయన ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ డల్లాస్లో సిస్టమ్స్ బయాలజీ సైన్స్ లో ప్రొఫెసర్ గా యున్నారు.అంతకు ముందు ఆయన "టాటా కన్సల్టన్సీ సర్వీసు"లో వైస్ ప్రెసిడెంటుగా పనిచేశారు. అంతకు పూర్వం ఆయన బెంగళూరు లోని డి.ఆర్.డి.ఓ డిఫెన్స్ లాబొరేటరీలో (సెంటర్ ఫర్ ఆర్టిఫిసియల్ ఇంటెలిజన్స్ అండ్ రోబోతిక్స్) కు డైరక్టరుగా పనిచేశారు. ఆయన ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన మకుతుమల్లి వి.సుబ్బారావు గారికుమారుడు.

మతుకుమల్లి విద్యాసాగర్
జననం(1947-09-29)1947 సెప్టెంబరు 29
గుంటూరు, భారత దేశము
జాతీయతభారతీయుడు
రంగములుControl Systems
చదువుకున్న సంస్థలుUniversity of Wisconsin
పరిశోధనా సలహాదారుడు(లు)Thomas J. Higgins
ప్రసిద్ధిContributions to control theory

అవార్డులు, గౌరవాలు

మార్చు

Vidyasagar received several awards and honors, including:

ప్రచురణలు

మార్చు
  • 2006. Robot modeling and control. with S. Hutchinson and Mark W. Spong
  • 2003. Learning and Generalization With Applications to Neural Networks, (Second Edition)
  • 1997. A Theory of Learning and Generalization: With Applications to Neural Networks and Control Systems
  • 1993. Nonlinear Systems Analysis, (Second Edition)
  • 1989. Robot dynamics and control. with Mark W. Spong
  • 1985. Control System Synthesis: A Factorization Approach (out of print)
  • 1981. Input-Output Analysis of Large-Scale Interconnected Systems: Decomposition, Well-Posedness and Stability
  • 1978. Nonlinear Systems Analysis
  • 1975. Feedback Systems: Input-Output Properties. with C. A. Desoer

మూలాలు

మార్చు
  1. "Fellows - V". IEEE. Retrieved January 21, 2011.
  2. "Past Frederick Emmons Terman Award Winners". American Society for Engineering Education. Archived from the original on 2013-04-02. Retrieved January 21, 2011.
  3. "IEEE Control Systems Award Recipients" (PDF). IEEE. Retrieved January 21, 2011.
  4. "IEEE Control Systems Award". IEEE Control Systems Society. Archived from the original on 2010-12-29. Retrieved January 21, 2011.
  5. "Royal Society Fellowship Page". Royal Society. Archived from the original on 2012-06-20. Retrieved April 23, 2012.

ఇతర లింకులు

మార్చు