మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం
తమిళనాడు రాష్ట్రం మదురై నగర పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం
మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం, తమిళనాడు రాష్ట్రం మదురై నగర పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. చెన్నై, కోయంబత్తూరు తర్వాత ఇది మూడవ, భారతదేశంలోని 31వ అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం. మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో మదురై నగరంతోపాటు మదురై జిల్లాలోని దాని శివారు ప్రాంతాలు ఉన్నాయి.[1][2]
మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం
మధురై అర్బన్ అగ్లోమరేషన్ | |
---|---|
Nickname: తూర్పు ఏథెన్స్ | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
Seat | మదురై |
జిల్లా | మదురై నగరం, మదురై జిల్లాలోని నగర శివారు ప్రాంతాలు |
విస్తీర్ణం | |
• మెట్రోపాలిటన్ ప్రాంతం | 247 కి.మీ2 (95 చ. మై) |
• Metro | 147.97 కి.మీ2 (57.13 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Metro | 14,62,420 |
Demonym | మదురైకారన్ |
Time zone | UTC+5:30 |
అభివృద్ధి సంస్థ | మధురై అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) |
మున్సిపల్ కార్పొరేషన్లు
మార్చుమున్సిపాలిటీలు
మార్చు- తిరుమంగళం
- మేలూర్
- తిరుపరంకుండ్రం
- ఉసిలంపట్టి
- అవనియాపురం
పట్టణ పంచాయతీలు
మార్చు- వడిపట్టి
- పరవై
- విలంగుడి
- తిరునగర్
- శోలవందన్
సెన్సస్ పట్టణాలు
మార్చు- కన్ననెందల్
- మేలమడై
- చిన్న అనుప్పనది
- నాగవకులం
జిల్లాలు
మార్చు- మదురై జిల్లా (పాక్షికం)
తాలుకాలు
మార్చు- మదురై-ఉత్తరం (పాక్షికం)
- మధురై-దక్షిణ
- మేలూర్ (పాక్షికం)
- తిరుమంగళం (పాక్షికం)
- తిరుపరంకుండ్రం
- వాడిపట్టి (పాక్షికం)
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Censusindia. The Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 13 November 2011. Retrieved 18 October 2011.
- ↑ "Chennai 4th in urban agglomerations".