మధుసూదనరావు
- కొలసాని మధుసూదనరావు, ప్రముఖ విద్యావేత్త.
- దుక్కిపాటి మధుసూదనరావు, అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్రముఖ నిర్మాత.
- త్రిపురనేని మధుసూదనరావు, త్రిపురనేని రామస్వామి మనుమడు. నాస్తికుడు. నటుడు, రచయిత.
- వీరమాచనేని మధుసూదనరావు లేదా వి.మధుసూదనరావు, తెలుగు సినిమా దర్శకులు.