మనోడు
మనోడు 2006, ఫిబ్రవరి 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రియదర్షిని రామ్ దర్శకత్వంలో భరత్, రాధిక జోషి, ప్రియదర్షిని రామ్ తదితరులు నటించారు.[1]
మనోడు | |
---|---|
![]() మనోడు తెలుగు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ప్రియదర్శిని రామ్ |
నిర్మాత | సిద్దార్థ & శారద. |
రచన | ప్రియదర్శిని రామ్ |
నటులు | ప్రియదర్శిని రామ్, భరత్, రాధిక జోషి, విశ్వేందర్ రెడ్డి, కేజే శర్మ, రత్నకుమార్ |
వ్యాఖ్యానం | ప్రియదర్శిని రామ్ |
సంగీతం | కె. ప్రశాంత్ |
ఛాయాగ్రహణం | సురేంద్ర రెడ్డి |
విడుదల | 24 ఫిభ్రవరి 2006 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఖర్చు | 40 లక్షలు |
నటవర్గంసవరించు
- ప్రియదర్శిని రామ్
- భరత్
- రాధిక జోషి
- విశ్వేందర్ రెడ్డి
- కేజే శర్మ
- రత్నకుమార్
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: ప్రియదర్శిని రామ్
- నిర్మాత: సిద్దార్థ & శారద
- రచన: ప్రియదర్శిని రామ్
- వ్యాఖ్యానం: ప్రియదర్శిని రామ్
- సంగీతం: కె. ప్రశాంత్
- ఛాయాగ్రహణం: సురేంద్ర రెడ్డి