మన్నత్ సింగ్
పంజాబీ సినిమా నటి.
మన్నత్ సింగ్ (సుఖి పవార్) పంజాబీ సినిమా నటి. 2015లో విడుదలైన అర్షో అనే పంజాబీ సినిమాలో నటించి గుర్తింపు పొందింది.[1] 2017లో మెయిన్ తేరీ తు మేరా సినిమాలోని నటనకు గానూ పిటిసి పంజాబీ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకుంది.[2][3] మన్నత్ సింగ్ "జా" అనే యుగళగీతాన్ని కూడా పాడింది.
మన్నత్ సింగ్ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | సుఖి పవార్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2000–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | దక్ష్ అజిత్ సింగ్ |
జననం
మార్చుమన్నత్ సింగ్ పంజాబీ రాష్ట్రం, అమృత్‌సర్లో జన్మించింది.
సినిమాలు
మార్చు- మెయిన్ తేరీ తు మేరా (2016)
- వైశాఖి జాబితా (2016)
- ఐ లవ్ దేశీ (2015)
- అర్షో (2014) [4]
- తేరే ఇష్క్ నచయా (2010)
- బ్యాండ్ వాజే (2019)
మూలాలు
మార్చు- ↑ "A peek into life of singing stars". LUDHIANA Tribune. LUDHIANA Tribune. Retrieved 2022-04-14.
- ↑ "Mannat Singh got nominated in PTC film awards". Punjabi Pollywood. Punjabi Pollywood. Retrieved 2022-04-14.
- ↑ "It rings a bell..." Tribune India. Tribune India. Archived from the original on 2018-07-30. Retrieved 2022-04-14.
- ↑ "The Tribune Chandigarh". The Tribune (Chandigarh). June 14, 2014.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మన్నత్ సింగ్ పేజీ
- ఫేస్బుక్ లో మన్నత్ సింగ్
- ఇన్స్టాగ్రాం లో మన్నత్ సింగ్