మన్మణి 1947లో సర్వోత్వమ్ బదామీ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం.[1][2] పైడి జైరాజ్, రాగిణి, సబితాదేవి, ఈ. బిల్లిమోరియా, నజీర్ హుస్సేన్, మారుతి, అమర్, శ్రీనాథ్ నటించిన ఈ చిత్రానికి కమల్ దస్‌గుప్తా సంగీతం అందించాడు.[3][4] ఈ చిత్రాన్ని అజిత్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. భారతదేశ విభజన జరిగి నటి రాగిణి పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి ముందు నటించిన చివరి చిత్రమిది.[5]

మన్మణి
దర్శకత్వంసర్వోత్వమ్ బదామీ
నిర్మాతఅజిత్ పిక్చర్స్
తారాగణంపైడి జైరాజ్, రాగిణి, సబితాదేవి
సంగీతంకమల్ దస్‌గుప్తా
నిర్మాణ
సంస్థ
అజిత్ పిక్చర్స్
విడుదల తేదీ
1947
దేశంభారతదేశం
భాషహిందీ

నటవర్గం

మార్చు
  • పైడి జైరాజ్
  • రాగిణి
  • సబితాదేవి
  • ఈ. బిల్లిమోరియా
  • నజీర్ హుస్సేన్
  • మారుతి
  • అమర్
  • శ్రీనాథ్

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: సర్వోత్వమ్ బదామీ
  • నిర్మాత: అజిత్ పిక్చర్స్
  • సంగీతం: కమల్ దస్‌గుప్తా
  • గానం: కళ్యాణి దాస్, హేమంత్ కుమార్, సంతోష్ సెంగుప్తా
  • నిర్మాణ సంస్థ: అజిత్ పిక్చర్స్

పాటలు

మార్చు

కమల్ దస్‌గుప్తా[6] సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను కళ్యాణి దాస్, హేమంత్ కుమార్, సంతోష్ సెంగుప్తా పాడారు.[7]

# Title Singer
1 ధీరే ధీరే ఆ తు ఈజ్ నాడి మి హేమంత్ కుమార్, కల్యాణి దాస్
2 బీమాన్ తోరి బాటియా జాడు భారీ హేమంత్ కుమార్,కల్యాణి దాస్
3 ఇషారే ఇషారే మీ దునియా బనా లి హేమంత్ కుమార్
4 ఓ తారా కో చంద్ బనానే వాలే కల్యాణి దాస్
5 ఓ ఘర్ కో చోడ్నే వాలే బాటా కల్యాణి దాస్
6 సౌతాన్ ఘర్ నా జైయో రే కల్యాణి దాస్
7 హన్స్ హన్స్ కే జియే జా కల్యాణి దాస్
8 యేయి చమన్ బాటా క్యూ హన్త్సా హై కల్యాణి దాస్
9 అకేలి మాట్ జైయో రాధే జమునా కే టీర్ సంతోష్ సెంగుప్తా

మూలాలు

మార్చు
  1. "Manmani". Gomolo.com. Archived from the original on 31 అక్టోబరు 2018. Retrieved 4 October 2019.
  2. Ashish Rajadhyaksha; Paul Willemen; Professor of Critical Studies Paul Willemen (10 July 2014). Encyclopedia of Indian Cinema. Routledge. pp. 82–. ISBN 978-1-135-94318-9. Retrieved 4 October 2019.
  3. "Manmani". Lyricsbogie. Archived from the original on 13 అక్టోబరు 2014. Retrieved 4 October 2019.
  4. "Manmani". Alan Goble. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 4 October 2019.
  5. "Ragini". The Rest. Retrieved 19 November 2019.
  6. "Manmani". MySwar. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 4 October 2019.
  7. "Manmani". Hindi Geetmala. Retrieved 4 October 2019.

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మన్మణి&oldid=4203566" నుండి వెలికితీశారు