మయస్థీనియా గ్రావిస్ (ఆంగ్లం: Myasthenia Gravis) నర-కండరాల సయోధ్య యొక్క వ్యాధి. సామాన్యంగా ముఫ్ఫైలలోని, ఆపైన వయసు గల మహిళలకు, అరవై పైబడిన పురుషులకు వచ్చే అవకాశం ఉంది. వ్యాధికి చాలా కారణాలున్నాయి. అతి దీర్ఘకాలిక జబ్బు. సరైన వైద్యంతో కండరాల బలహీనతని చాలవరకూ తగ్గించవచ్చు. ఈమధ్య కొత్త మందులు వాడకంలోకి వచ్చాయి.

బయటి లింకులుసవరించు