మరో మాయాబజార్ 1983 ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు సినిమా. యునైటెడ్ ఆర్ట్ మూవీస్ పతాకం కింద చింతల మల్లేష్ గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, నూతన ప్రసాద్, రాజ్యలక్ష్మి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]

మరో మాయాబజార్
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.యస్.రావు
తారాగణం చంద్రమోహన్ ,
రాజలక్ష్మి
నిర్మాణ సంస్థ యునైటెడ్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • చంద్రమోహన్ ,
  • నూతనప్రసాద్,
  • గోకిన రామారావు,
  • రాజ్యలక్ష్మి,
  • పి.ఎల్. నారాయణ,
  • సూర్యకాంతం,
  • జయమాలిని,
  • కృష్ణవేణి,
  • శ్రీగీత,
  • పి.జె.శర్మ,
  • మాడ,
  • పంచనాథం,
  • చలం,
  • నర్రా వెంకటేశ్వరరావు,
  • మాస్టర్ శ్రీధర్,
  • మాస్టర్ పంకజ్ కుమార్,
  • బేబి కీర్తి,
  • సుజాత,
  • తాతినేని రాజేశ్వరి,
  • హరీష్ (నటుడు),
  • రాళ్లపల్లి

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, స్క్రీన్‌ప్లే: సిఎస్‌ రావు
  • డైలాగ్స్: ఆది విష్ణు
  • సాహిత్యం: పంచనాధం, వేటూరి
  • సంగీతం: సత్యం
  • సినిమాటోగ్రఫీ: బి. రామారావు
  • సమర్పకుడు: చింతల మల్లేశ్వరరావు
  • దర్శకుడు: సిఎస్ రావు
  • నిర్మాత: చింతల మల్లేశ గౌడ్; స్వరకర్త: సత్యం చెల్లపిల్ల
  • సమర్పణ: హేమ ఎంటర్‌ప్రైజెస్

పాటలు

మార్చు
  1. అందాల బాబు మా ఆనందాల బాబు - పి. సుశీల,విజ్యలక్ష్మి శర్మ బృందం- రచన: పంచనాదం
  2. అవ్యక్తాధిము భూతాని ( శ్లోకం ) - ఎ. ఆదినారాయణ రావు
  3. ఎక్కడైనా ఆశలు ఇనుమడి యుండగా ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
  4. కొరకాని కొడుకు పుట్టిన కులమున ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
  5. జగమే మాయాబజార్ మా బ్రతుకే మరో మాయాబజార్ - ఎస్.పి. బాలు - రచన: పంచనాదం
  6. పుడమిలోన నరులు పుత్రులన్ కనగోరి ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
  7. మగని కాననందు మగువ కష్టించినా ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
  8. యాదయ్య తస్సారదియా తలుపేసి చూడర భయ్యా - ఎస్.పి. బాలు బృందం - రచన: పంచనాదం
  9. రారా రారా సుందరా సరసాల సరదాల తేలించరా - ఎస్. జానకి - రచన: వేటూరి
  10. సందెవేళే మనది - ఎ. ఆదినారాయణ రావు, విజయలక్ష్మిశర్మ - రచన: పంచనాదం

మూలాలు

మార్చు
  1. "Maro Mayabazaar (1983)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు

మార్చు