మర్రిపాడు మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం

మర్రిపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°41′56″N 79°20′56″E / 14.699°N 79.349°E / 14.699; 79.349
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంమర్రిపాడు
Area
 • మొత్తం644 km2 (249 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం44,698
 • Density69/km2 (180/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి948


మండల జనాభా మార్చు

2001 భారతజనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 39,129 - అందులో పురుషులు 19,638 - స్త్రీలు 19,491. అక్షరాస్యత శాతం మొత్తం 55.93% - పురుషులు అక్షరాస్యత శాతం 69.97% - స్త్రీలు అక్షరాస్యత శాతం 41.83%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అల్లంపాడు
  2. భీమవరం
  3. బ్రాహ్మణపల్లె
  4. బుదవాడ
  5. చాబోలు
  6. చిలకపాడు
  7. చినమాచనూరు
  8. చుంచులూరు
  9. ధర్మారావు చెరువుపల్లె
  10. ఇర్లపాడు
  11. కదిరినేనిపల్లె
  12. కంపసముద్రం
  13. నాగరాజపాడు
  14. నాగినేనిగుంట
  15. నందవరం
  16. నెర్ధనంపాడు
  17. పడమటినాయుడుపల్లె
  18. పల్లవోలు
  19. పెగళ్లపాడు
  20. పొంగూరు
  21. సింగనపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు