మల్లవరపు విశ్వేశ్వరరావు

ఇతని విద్యాభ్యాసము రవీంద్రనాథ్ టాగూరు నడిపిన విశ్వభారతి విశ్వవిద్యాలయం (శాంతి నికేతన్)లో నడిచింది.

మల్లవరపు విశ్వేశ్వరరావు
జననం15th July 1906
ఉండీ అగ్రహారం, భీమవరం, ఆంధ్రప్రదేశ్
మరణం28th April 1986
Hyderabad
వృత్తిభావ కవి, స్వాతంత్ర సమరయోధులు, జర్నలిస్ట్
మతంహిందూ
భార్య / భర్తవిజయలక్ష్మి
పిల్లలుకొడుకు: మల్లవరపు శివకుమార్, అమెరికాలొ ఉంటారు

రచనలు

మార్చు
 1. చిత్రాంగద[1] (రవీంద్రనాథ్ టాగూర్ రచనకు అనువాదం) - ఏకాంక నాటిక
 2. మధుకీల[2]
 3. కల్యాణ కింకిణి[3]
 4. విశ్వకవి[4]
 5. శ్రీ అరవిందుల కర్మధార[5]
 6. రవీంద్ర వ్యాసావళి

మూలాలు

మార్చు
 1. మల్లవరపు విశ్వేశ్వరరావు (1947). చితాంగద. మద్రాసు: నవరచనావళి గ్రంథమాల. Retrieved 29 March 2015.
 2. మల్లవరపు విశ్వేశ్వరరావు (1938). మధుకీల. గుంటూరు: నవ్యసాహిత్య పరిషత్తు. Retrieved 29 March 2015.
 3. మల్లవరపు విశ్వేశ్వరరావు (1938). కల్యాణ కింకిణి. గుంటూరు: నవ్యసాహిత్యపరిషత్తు. Retrieved 29 March 2015.
 4. మల్లవరపు విశ్వేశ్వరరావు (1955). విశ్వకవి. గుంటూరు: అజంతా బుక్ హౌస్.
 5. మల్లవరపు విశ్వేశ్వరరావు. శ్రీ అరవిందుల కర్మధార. పుదుచ్చేరి: శ్రీ అరవిందాశ్రమము.