మహబూబ్ నగర్ మండలం (రూరల్)

మహబూబ్ నగర్ మండలం (గ్రామీణ),తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]

మహబూబ్ నగర్ (గ్రామీణ)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం మహబూబ్ నగర్ (రూరల్)
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 509001
ఎస్.టి.డి కోడ్

నూతన మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మహబూబ్ నగర్ (రూరల్) మండలాన్ని (0+15) గ్రామాలుతో కొత్త మండల కేంధ్రంగా మహబూబ్ నగర్ జిల్లా, అదే రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. అల్లిపూర్
 2. ధర్మాపూర్
 3. వెంకటాపూర్
 4. జమిస్తాపూర్
 5. అప్పాయిపల్లి
 6. కోడూర్
 7. రామచంద్రపూర్
 8. మాచన్‌పల్లి
 9. ఓబులాయిపల్లి
 10. కోటకదిర
 11. గాజులపేట
 12. ఇప్పలపల్లి
 13. ఫతేపూర్
 14. జైనల్లిపూర్
 15. మణికొండ

మూలాలుసవరించు

 1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులుసవరించు

ఇప్పలపల్లి (భూత్పూర్), గాజులపేట (అడ్డాకుల) ఈ రెండు గ్రామాలను మహబూబ్ నగర్ రూరల్ మండలంలో విలీనం చెయ్యడం జరిగింది