మహారాజా బల్వంత్ సింగ్

భరత్‌పూర్ సంస్థానానికి పాలకుడు

బల్వంత్ సింగ్ (1820-1853) భరత్‌పూర్ సంస్థానానికి పాలకుడు. మహారాజా బల్డియో సింగ్ వారసుడైన బల్వంత్ సింగ్ 1825 నుండి అతని మరణం వరకు పాలించాడు. అతని తర్వాత మహారాజా జశ్వంత్ సింగ్ అధికారంలోకి వచ్చాడు.[1]

మహారాజా బల్వంత్ సింగ్
భరత్‌పూర్ రాష్ట్ర మహారాజు
మహారాజా బల్వంత్ సింగ్ చిత్రం
పరిపాలన1825, ఫిబ్రవరి 26 – 1853, మార్చి 21
పూర్వాధికారిబల్డియో సింగ్
ఉత్తరాధికారిజశ్వంత్ సింగ్
జననం1820, ఫిబ్రవరి 5
భరత్‌పూర్ రాష్ట్రం
మరణం1853, మార్చి 21
భరత్‌పూర్ రాష్ట్రం
వంశముజశ్వంత్ సింగ్
Houseసిన్సిన్వార్ జాట్ రాజవంశం
తండ్రిబల్డియో సింగ్
మతంహిందూధర్మం
సర్ సిటి మెట్‌కాఫ్ బిటి, హిజ్ ఎక్సలెన్సీ కమాండర్ ఇన్ చీఫ్ కాంబెర్మెరే యువ రాజాను తిరిగి నియమించారు. భూత్‌పూర్ 1826

మూలాలు

మార్చు
  1. John Middleton (2015). World Monarchies and Dynasties. Routledge. p. 106. ISBN 978-1-317-45158-7.