మహాశ్వేతా రే

ఒడిశాకు చెందిన టెలివిజన్ - సినిమా నటి.

మహాశ్వేతా రే, ఒడిశాకు చెందిన టెలివిజన్ - సినిమా నటి. 8 ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులనుకూడా అందుకుంది.[1]

మహాశ్వేతా రే
జననం (1962-07-02) 1962 జూలై 2 (వయసు 62)
పూరీ, ఒడిశా
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1975–ప్రస్తుతం

జీవిత చరిత్ర

మార్చు

మహాశ్వేతా రే 1962, జూలై 2న ఒడిశాలోని పూరీ పట్టణంలో జన్మించింది. తండ్రి రాజ్‌కిషోర్ రే రచయిత, విద్యావేత్త.

వ్యక్తిగత జీవితం

మార్చు

మహాశ్వేతా రేకు శిరీష్ రౌత్రేతో వివాహం జరిగింది. వారికి రిషి అనే కుమారుడు ఉన్నాడు.

సినిమారంగం

మార్చు

తొలినాళ్ళలో సిసిర్ మిశ్రా సినిమాలకు పనిచేసింది. అరణ్యర్ అధికార్ (1998), కథా ఛిలో (1994), సజని గో సజని (1991), సుజన్ సఖి (1995), న్యాయచక్ర (1991) మొదలైన సినిమాలకు పనిచేసింది. కబేరి (1983), పూజ (1981), గౌరీ (1979) సినిమాలలో నటనకు రాష్ట్ర అవార్డులు గెలుచుకుంది.[2][3]

సినిమాలు

మార్చు
  • జగ హతరే పాఘా (2015)
  • లేఖు లేఖి దేలి (2014)
  • హత ధరి చాలుతా (2013)
  • ము ఎకా తుమారా (2013)
  • సూపర్ స్టార్ (2013)
  • టార్గెట్ (2012)
  • రాజా ఝియా సాతే హేగాలా భాబా (2011)
  • కెమిటి ఎ బంధన్ (2010)
  • తు థిలే మో దారా కహకు (2007)
  • మో సునా పువా (2003)
  • సబతా మా (2000)
  • బౌ (1998)
  • గోపా రే బధుచ్చి కాలా కన్హేయ్ (1995)
  • కుల నందన్ (1994)
  • కోతాచిలో (1994)
  • అకుహ కథ (1994)
  • సునా భౌజా (1993)
  • భాగ్య హేట్ డోరో (1992)
  • అగ్ని సంకట్ (1992)
  • ఘరా మోర స్వర్గ (1992)
  • ముక్తి తీర్థ (1992)
  • కంధేయి (1990)
  • జా దేవి సర్వ భూతేషు (1989)
  • పంచు పాండవ్ (1989)
  • గోలంగిరి (1987)
  • బాగుల బాగులి (1986)
  • పాకా కంబల్ పాట్ ఛోటా (1986)
  • గృహలక్ష్మి (1985)
  • సమయ్ బడా బల్వాన్ (1985)
  • డోరా (1984)
  • హీరా నీలా (1984)
  • జగ బలియా (1984)
  • కబేరి (1983)
  • కళ్యాణి (1983)
  • స్వప్న సాగర (1983)
  • అశాంత గ్రహ (1982)
  • హిసాబ్ నికాస్ (1982)
  • అక్షి తృతీయ (1981)
  • పూజ (1981)
  • సీతా రాతి (1981)
  • సెయి సురా (1981)
  • టికే హస టికే లుహా (1981)
  • బాట అబాట (1980)
  • దండా బలుంగా (1980)
  • జై మా మంగళ (1980)
  • మా-ఓ-మమత (1980)
  • గౌరీ (1979)
  • నిజుమ్ రాతి రా సాథీ (1979)
  • బాలిదాన్ (1978)
  • జన్మదాత (1978)
  • జిల్మిల్ (1978)
  • కబీ సామ్రాట్ ఉపేంద్ర భంజా (1978)
  • ప్రియతమా (1978)
  • శంఖ మహూరి (1978)
  • సతీ అనసూయ (1978)
  • ప్రాణం ఖరేదు (22 SEP 1978)
  • ఏ నుహెన్ కహానీ (1977)
  • హీరా మోతీ మానికా (1976)
  • సేసా శ్రబానా (1976)
  • ఝుముకా (1975)

మూలాలు

మార్చు
  1. Kasturi Ray (12 December 2010). "Weaving a legacy of grace". The New Indian Express. Archived from the original on 2 November 2014. Retrieved 2022-05-16.
  2. "Veteran Ollywood actress Mahasweta Ray receives FitFat Bioscope Award". Orissa Diary. 23 December 2010. Archived from the original on 18 October 2014. Retrieved 2022-05-16. Versatile actor and arguably the most popular leading female actress of Odia film, Mahasweta Ray received this year's FitFat Bioscope Award.
  3. "Oriya Odia Cinema Actress Mahasweta Ray and her Biography and Filmography in Year 1976 - 1993". Oriya Cinema World. Archived from the original on 12 November 2014. Retrieved 2022-05-16.