మహికా శర్మ

అస్సామీ సినిమా నటి, మోడల్

మహికా శర్మ, అస్సామీ సినిమా నటి, మోడల్.[3] అందాల పోటీలో పాల్గొని మిస్ టీన్ నార్త్ఈస్ట్ టైటిల్ కూడా గెలుచుకుంది. [4] టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించింది.[5][6] ఎఫ్ఐఆర్ అనే టీవి కార్యక్రమంలో,[7] మిస్టర్ జో బి. కార్వాల్హో సినిమాలో నటించింది.

మహికా శర్మ
మహికా శర్మ
జననం (1994-07-26) 1994 జూలై 26 (వయసు 30)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తిసినిమా నటి, మోడల్.
పురస్కారాలుమిస్ టీన్ నార్త్ఈస్ట్[2]

మహికా 1944, జూలై 26న హర్యానా రాష్ట్రంలో జన్మించింది.

సేవా కార్యక్రమాలు

మార్చు

మహికా శర్మ తన సేవా కార్యక్రమాలలో భాగంగా సెక్స్ వర్కర్ల పునరావాసానికి సంబంధించి సహాయం చేస్తోంది.[8] రాష్ట్ర సంస్కృతి,[9] సంప్రదాయాన్ని అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తోంది.[10][11][12][13]

సినిమాలు

మార్చు
  • మిస్టర్ జో బి. కార్వాల్హో
  • మర్దాని
  • రామాయణం
  • ది సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ & కబీర్
  • తూ మేరే అగల్ బగల్ హై
  • ఎఫ్.ఐ.ఆర్
  • చలో డిల్లీ
  • మోన్ జై

మూలాలు

మార్చు
  1. "Mahika Sharma Birthday Special". ABP News.
  2. Preeti Atulkar. ""Beauty queen Mahika impressed with Marathi films"". The Times of India.
  3. "Ramayana actor Mahika Sharma set for Bollywood debut with British adult film star Danny D". Hindustan Times.
  4. Sia Agarwal. "10 Interesting Facts about Mahika Sharma – Miss Teen Northeast!". India Opines. Archived from the original on 12 March 2017.
  5. "I'll be proud to work with Pakistani artistes: Mahika Sharma". Business Standard.
  6. "Surrogacy is cup of tea for rich people: Mahika Sharma". Indian Express.
  7. Sumit Rajguru. "FIR actress Mahika Sharma: In our society, girl's image can be harmed in a day". Freepress Journal.
  8. "Mahika Sharma to help in sex workers rehab programme". Business Standard.
  9. "टीवी एक्ट्रेस माहिका ऐसे मना रही हैं बीहू, मां के प्रसाद में बनेगा असम का रॉयल फूड". Zee News, India.
  10. "FIR actress Mahika distributes Eid special meals to those affected in Kolkata due to cyclone". Times of India.
  11. "Mahika Sharma: Please consider house helps as family, support them". Midday.
  12. "After Akshay Kumar, Mahika Sharma gives financial help to victims of Assam flood". Deccan Chronicle.
  13. "Former beauty queen to produce show on Assamese culture". Indian Express. Archived from the original on 2016-09-05. Retrieved 2022-02-10.

బయటి లింకులు

మార్చు