మహోబా జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మహోబ జిల్లా (హిందీ: महोबा जिला) ఒకటి. మహోబ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మహోబ జిల్లా చిత్రకూట్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 2884 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 876,055.[1]

మహోబా జిల్లా
महोबा जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో మహోబా జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో మహోబా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుChitrakoot
ముఖ్య పట్టణంMahoba
మండలాలు3
విస్తీర్ణం
 • మొత్తం2,884 కి.మీ2 (1,114 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం8,76,055
 • జనసాంద్రత300/కి.మీ2 (790/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత66.94 per cent
 • లింగ నిష్పత్తి880
ప్రధాన రహదార్లు86
Websiteఅధికారిక జాలస్థలి
కుల్పహార్‌లోని చండేలా కాలం నాటి యజ్ఞ మండపం

చరిత్ర

మార్చు

హమీర్‌పూర్ జిల్లాలోని మహోబా తాలూకాను 1995 ఫిబ్రవరి 11 న మహోబ జిల్లారూపొందించబడింది. ఇది పూర్వం " మహోత్సవ్ నగర్ " అని పులువబడింది. 9-12 శతాబ్ధాలలో బుండేల్ ఖండును పాలించిన రాజులతో మహోబాకు సంబంధం ఉందని భావిస్తున్నారు.

విభాగాలు

మార్చు
  • జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి: మహోబ
  • జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: మహోబ, చర్ఖరి.
  • పార్లమెంటు నియోజకవర్గం: హమీర్‌పూర్

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 876,055, [1]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 469 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 288 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.66%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 880:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 66.94%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మహోబ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Delaware 897,934
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.

బయటి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు