మహ్మద్ ముబీన్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో బహదూర్‌పూరా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]

మహ్మద్ ముబీన్

పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు మహ్మద్‌ మొజం ఖాన్‌
నియోజకవర్గం బహదూర్‌పూరా

వ్యక్తిగత వివరాలు

జననం 1963
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఎంఐఎం

మూలాలు మార్చు

  1. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.