మాగంటి శ్రీనాథ్
మాగంటి శ్రీనాథ్ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో సమయం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[1]
మాగంటి శ్రీనాథ్ | |
---|---|
జననం | 02 ఏప్రిల్ 1991 హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2019– ప్రస్తుతం |
బంధువులు | రాగపునీత ఘంటా , శ్వేతా |
జననం, విద్యాభాస్యం
మార్చుమాగంటి శ్రీనాథ్ 02 ఏప్రిల్ 1991లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన కోయంబతూర్ లోని పి.ఎస్.జి టెక్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సినిమాలపై ఇష్టంతో ఆయన విశాఖపట్నంలోని సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నాడు.[2]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | చిత్రం | పాత్ర పేరు | భాషా | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2017 | ఇదేం దెయ్యం | [3] | |||
2019 | సమయం | ||||
2019 | బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ | సూర్య | తెలుగు | [4] | |
2021 | హిట్ | అభిలాష్ | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ The Times of India (2020). "Maganti Srinath: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
- ↑ Sakshi (17 March 2019). "నా విషయంలో రివర్స్ అయింది". Sakshi. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
- ↑ Sakshi (1 August 2017). "భయపడే దెయ్యం". Sakshi. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
- ↑ Sakshi (28 June 2018). "సహజమైన కథ". Sakshi. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.