పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

మాఘ బహుళ దశమి అనగా మాఘమాసములో కృష్ణ పక్షము నందు దశమి కలిగిన 25వ రోజు. మాఘమాసం తెలుగు సంవత్సరంలో 11వ నెల. చంద్రుడు మఘ నక్షత్రంలో కూడుకున్న వ్యాసం కాబట్టి ఇది మాఘ మాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైనది.[1]

వివిధ సంవత్సరాలలో దినాలు

మార్చు
  • 2023 ఫిబ్రవరి 14 రాత్రి 03.52 నుండి 2023 ఫిబ్రవరి 15 తె.05.32 వరకు[2]
  • 2022 ఫిబ్రవరి 25 మ.12.57 నుండి 2022 ఫిబ్రవరి 26 ఉ.10.39 వరకు[3]
  • 2021 మార్చి 7 సా.04.47 నుండి 2021 మార్చి 8 మ.3.44 వరకు[4]
  • 2020 ఫిబ్రవరి 17 మ.02.34 నుండి 2020 ఫిబ్రవరి 18 మ.02.32 వరకు[5]

సంఘటనలు

మార్చు

2023 : శ్రీ కాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలోభాగంగా 15.02.2023 రాత్రి 09.00 గం.లకు భూత శుక వాహన సేవ జరిగినది.[6]

జననాలు

మార్చు

మరణాలు

మార్చు

2007

పండుగలు, జాతీయ దినాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. భాగవతుల, సుబ్రహ్మణ్యం (2009). ధర్మసింధు. pp. 312–334. Retrieved 28 June 2016.
  2. "Subhathidi February Telugu Calendar 2023 | Telugu Calendar 2023 - 2024 | Telugu Subhathidi Calendar 2023 | Calendar 2023 | Telugu Calendar 2023 | Subhathidi Calendar 2023 | Chicago Calendar 2023 | Los Angeles 2023 | Sydney Calendar 2023 | Telugu New Year Ugadi Sri Sobhakritu u Nama Samvatsaram 2023-2024 | 2023 - 2024 | శ్రీ శోభకృతునామ సంవత్సర రాశీ ఫలితాలు". www.mulugu.com. Retrieved 2023-02-18.
  3. "Subhathidi February Telugu Calendar 2022 | Telugu Calendar 2022 - 2023 | Telugu Subhathidi Calendar 2022 | Calendar 2022 | Telugu Calendar 2022 | Subhathidi Calendar 2022 | Chicago Calendar 2022 | Los Angeles 2022 | Sydney Calendar 2022 | Telugu New Year Ugadi Sri Subhakritu Nama Samvatsaram 2022-2023 | 2022 - 2023 | శ్రీ శుభకృతునామ సంవత్సర రాశీ ఫలితాలు". www.mulugu.com. Retrieved 2023-02-18.
  4. "Subhathidi March Telugu Calendar 2021 | Telugu Calendar 2021- 2022 | Telugu Subhathidi Calendar 2021 | Calendar 2021 | Telugu Calendar 2021 | Subhathidi Calendar 2021 - Chicago Calendar 2021 Los Angeles 2021 | Sydney Calendar 2021 | Telugu New Year Ugadi Sri Plava Nama Samvatsaram 2021-2021 | 2021 - 2021 శ్రీ ప్లవనామ సంవత్సర రాశీ ఫలితాలు". www.mulugu.com. Retrieved 2023-02-18.
  5. "Subhathidi February Telugu Calendar 2020 | Telugu Calendar 2020- 2021 | Telugu Subhathidi Calendar 2020 | Calendar 2020 | Telugu Calendar 2020 | Subhathidi Calendar 2020 - Chicago Calendar 2020 Los Angeles 2020 | Sydney Calendar 2020 | Telugu New Year Ugadi Sri Sarvari Nama Samvatsaram 2020-2021 | 2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సర రాశీ ఫలితాలు". www.mulugu.com. Retrieved 2023-02-18.
  6. "శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు వివరాలు | Srikalahasti gears up for Mahasivaratri Brahmotsavam". Retrieved 2023-02-18.