మాదారం
మాదారం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- మాదారం (తాండూరు) - మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలానికి చెందిన గ్రామం
- మాదారం (ముత్తారం) - జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ముత్తారం (మహదేవపూర్) మండలానికి చెందిన గ్రామం
- మాదారం (ఉర్కొండ) - నాగర్కర్నూల్ జిల్లాలోని ఉర్కొండ మండలానికి చెందిన గ్రామం
- మాదారం (హన్వాడ) - మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ మండలానికి చెందిన గ్రామం
- మాదారం (వర్గల్) - మెదక్ జిల్లాలోని వర్గల్ మండలానికి చెందిన గ్రామం
- మాదారం (పరకాల) - వరంగల్ (గ్రామీణ) జిల్లాలోని పరకాల మండలానికి చెందిన గ్రామం
- మాదారం (బీబీనగర్) - నల్గొండ జిల్లాలోని బీబీనగర్ మండలానికి చెందిన గ్రామం
- మాదారం (పరిగి ) - వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలానికి చెందిన గ్రామం
- మాదారం (మునగాల) - నల్గొండ జిల్లా, మునగాల మండలానికి చెందిన గ్రామం