మానవ వంశావళి ఒక పరిశోధనాత్మక తెలుగు పుస్తకం. దీనిని కంచి శేషగిరిరావు రచించగా 1964 సంవత్సరంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, వాల్తేరు వారు తొలిసారిగా ముద్రించారు. ఈ పుస్తకంలో మానవుడు ఏకకణజీవుల నుండి ఎలా పరిణామం చెందినదీ విపులంగా వివరించారు. ఇది ఆంధ్ర విశ్వకళా పరిషత్తువారు 1958 సంవత్సరంలో నిర్వహించిన పోటీలో బహుమతి పొందినది.

మానవ వంశావళి
కృతికర్త: కంచి శేషగిరిరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: జీవ పరిణామం
ప్రచురణ: ఆంధ్ర విశ్వకళా పరిషత్తు
విడుదల: 1964
పేజీలు: 160

విషయ సూచిక

మార్చు
  1. దివినుండి భువి
  2. నగములు, నదులు, నదములు
  3. భువిపై జీవభవము
  4. ప్రాథమిక జీవులు
  5. ఏకకణాంగ జీవులు
  6. ఉన్నత అకశేరుకాలు
  7. మత్స్యములు - ఉభయచరములు
  8. సరిసృపములు
  9. పక్షులు, ప్రాథమిక క్షీరదములు
  10. ఉన్నత క్షీరదములు
  11. జీవపరిణామ సిద్ధాంతమునకు చెందిన కొన్ని నిదర్శనములు
  12. మానవుడు