మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు
మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు
మార్చు- శరీర సాధారణ ఉష్ణోగ్రత = 37 డిగ్రీలు సెల్సియస్ (98.4 ఫారిన్‌హైట్ )
- సాధారణ రక్తపోటు = 120/80
- వారసవాహికల (క్రోమోజోముల) సంఖ్య = 46 / 23 జతలు.
- ప్రక్క ఎముకుల సంఖ్య = 24 / 12 జతలు.
- పాల దంతాల సంఖ్య = 20.
- శాశ్వత దంతాల సంఖ్య = 32.
- అతిపెద్ద ఎముక = ఫీమర్ (తొడ ఎముక).
- శరీరము లో గట్టి ఎముక = ఫీమర్ ( తొడ ఎముక).
- శరీరములో అతి చిన్న ఎముక = చెవిలో ఉండే స్ట్రెప్స్(streps).
- శరీరములో అతి పెద్ద అవయవము = కాలేయము.
- శరీరములో అతి చిన్న అవయవము = సార్డోరియస్(చెవి లో).
- అప్పుడే పుట్టిన శిశువు బరువు = 2.5 - 3.0 కిలోలు.
- సగటున రోజుకు కావలసిన ఆహారము = 2400 కాలరీలు(గ్రామీనులకు),2100 కాలరీలు(పట్టణవాసులకు).
- మానవులు నిముసానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు? = 18 -24 సార్లు.
- సగటున రోజుకి కావలసిన నీరు = 5 లీటర్లు.
- నిముసానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? = 72 సార్లు.
- మనుషులలో సగటు రక్తము = 5 లీటర్లు.
- మానవ శరీరములో కండరాల సంఖ్య = 650.
- మానవ శరీరము లో ఎముకల సంఖ్య = 206.
- శరీరములో పెద్ద కండరము = గ్లుటియస్ మాక్షిమస్(Glutious Maximaus)-పిరుదులలో ఉంటుంది.
- మానవుని కపాలములో ఎముకల సంఖ్య = 22.
- చేతులు+కాలులోగల ఎముకల సంఖ్య = 30.
- వెన్నుపూసల సంఖ్య = 33.
- మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.
- శరీరములో కణాల సంఖ్య = 75 ట్రిలియన్లు (సుమారుగా)
- మెదడు బరువు = 1350 గ్రాములు
- గుండె బరువు = 300 గ్రాములు.
- మూత్రపిండాల బరువు = 250 గ్రాములు.
- కాలేయము బరువు = 1500 గ్రాములు.
- పురుషులలో ఎర్రరక్త కణాలు = 4,5-5.0 మిలియన్స్/ఘ.మి.మీ.
- మహిళలలో ఎర్రరక్త కణాలు = 4.0-4.5 మిలియన్లు / ఘన.మి.మీ.
- ఎర్ర రక్త కణాల జీవిత కాలము = 120 రోజులు.
- తెల్లరక్త కణాల సంఖ్య = 4000 - 11000/ఘన.మి.మీ.
- అతి పెద్ద తెల్ల రక్తకణము = మోనో సైట్.
- అతి చిన్న తెల్ల రక్త కణము = లింఫోసైట్.
- తెల్ల రక్త కణాల జీవిత కాలము = 12-13 రోజులు.
- రక్తము లోని గ్రూపులు = ఎ , బి , ఎబి , ఒ.(A,B,AB,O.)
- విశ్వగ్రహీత(Universal Recepient) = ఎబి.గ్రూపు.
- విశ్వదాత(Universal Donor) = ఓ.గ్రూపు.
- మానవులలో ఎక్కువమందికి ఉండే గ్రూపు = బి(B)గ్రూపు.(కాదు, ఓ గ్రూపు)
మూలము
మార్చుText book of physiology / Samson wright's Text book of Preventive & Social medicine/J.E Park & K.Park