మానవ సంబంధాలలో కొన్ని వరసలు

అనుమనవరాలు

మార్చు

ఇనుతాత = తాత తండ్రి (4వ తరం) అనుతాత = తాత తాత (5వ తరం) ఇను మనుమడు (మనవడు) = 4వ తరంలోని కొడుకు. అను మనుమడు (మనవడు) = 5వ తరంలోని కొడుకు. ఇను మనుమరాలు (మనవరాలు) = 4వ తరంలోని కూతురు. అను మనుమరాలు (మనవరాలు) = 5వ తరంలోని కూతురు. (ఇను తాత = 4వ తరమా, అనుతాత = 4వ తరమా అన్నది ఒక సందేహం) (అను తాత = 5వ తరమా, ఇనుతాత = 5వ తరమా అన్నిది ఒక సందేహం) బాణాసురుడు సినిమాలో ఈ పదాన్ని వాడారు. ఆ సినిమా చూసినప్పుడు, ఈ సందేహం తీరి పోతుంది. ఆ సినిమాలో, బాణాసురుడు, ప్రహ్లాదునికి ఇనుమనుమడు లేదా అనుమనుమడు అన్న చర్చ వస్తుంది. ఇనుతాత భార్యని (4వ తరం), అనుతాత భార్యని (5వ తరం), ఏమని పిలుస్తారో తెలిసిన పెద్దల దగ్గర తెలుసుకోవాలి. ఇను మామ్మ (4వ తరం), అను మామ్మ (5వ తరం) అంటారని పెద్దలు చెప్పగా విన్నాను. భారతీయులలో ఉన్నన్ని మానవ సంబధాలు, పాశ్చాత్యులలో లేవు. వారికి వియ్యంకుడు అన్న పదం వివరించి చెప్పటానికి ఇంగ్లీషు పదంలేదని ఈనాడు పత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురించారు (బహుశా 1-2 సంవత్సరాల క్రితం).

అనుమనుమడు