మానసి రాచ్

భారతీయ నాటకరంగ, టివి, సినిమా నటి, మోడల్

మానసి రాచ్ ఒక భారతీయ నాటకరంగ, టివి, సినిమా నటి, మోడల్.[1] 2011లో ముజ్సే ఫ్రాండ్‌షిప్ కరోగే సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. కరణ్ జోహార్ సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌ సినిమాలోని నటనతో గుర్తింపు పొందింది.

మానసి రాచ్
చార్లీ కే చక్కర్ మే సినిమాలో మానసి రాచ్
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం

నటించినవి

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2011 ముజ్సే ఫ్రాండ్‌షిప్ కరోగే నేహా హిందీ ద్వితీయ పాత్ర
2012 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ శృతి పాఠక్ హిందీ ద్వితీయ పాత్ర
2015 చార్లీ కే చక్కర్ మే నినా హిందీ ప్రధాన పాత్ర
2016 ఖట్టి మీతీ సెట్టింగ్ మెహర్ గుజరాతీ ప్రధాన పాత్ర [2]
2020 వికిడా నో వర్గోడో గుజరాతీ

టివి సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2014 లవ్ బై ఛాన్స్ షైనా ఎపిసోడిక్ పాత్ర
2016 24 మేడి సిరీస్, సీజన్ 2
2016 యే హై ఆషికీ ఆరోహి సిరీస్, సీజన్ 4
2017–ప్రస్తుతం ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ - ఏక్ ఇతిహాస్ యాంకర్ ఎపిక్ లో

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2018 ఇట్స్ నాట్ దట్ సింపుల్ నటాషా (నాట్స్) వూట్స్ ఒరిజినల్ సిరీస్
2021 హింద్మాత సుధా నాథ్ ఈరోస్ నౌ ఒరిజినల్ సిరీస్

మూలాలు

మార్చు
  1. "SOTY actor Manasi Rachh gifts herself a profession on her birthday!". Santabanta.com. Archived from the original on 2018-06-19. Retrieved 2023-01-28.
  2. GujjuGate. "Khaatti Meethi Setting (2016) - Poster Release". GujjuGate. Archived from the original on 2019-06-08. Retrieved 2023-01-28.

బయటి లింకులు

మార్చు