మాయలాడి 1985 మే 17న విడుదలైన 136 నిమిషాల నిడివి గల తెలుగు రంగుల సినిమా. శ్రీవాణి సినీ ఆర్ట్స్ బ్యానర్ కింద వి.ఎస్.రంగనాథ వర్మ నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు. కపిల్ దేవ్, సిల్క్ స్మిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1]

మాయలాడి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం సుమిత,
పద్మనాభం,
కపిల్ దేవ్
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ శ్రీవాణి సినీ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • కపిల్ దేవ్,
 • సిల్క్ స్మిత,
 • బి. పద్మనాభం
 • త్యాగరాజు,
 • రాళ్లపల్లి
 • జీవ (తెలుగు నటుడు),
 • రాజసులోచన,
 • భీమరాజు,
 • అనురాధ,
 • రమాప్రభ
 • శ్రీవానీ,
 • కల్పనా రాయ్,
 • జయమాలిని,

సాంకేతిక వర్గం మార్చు

 • కథ: ఎన్.వి.సుబ్బ రాజు
 • స్క్రీన్ ప్లే: పి.చంద్రశేఖరరెడ్డి
 • సంభాషణలు: తోటపల్లి మధు
 • సాహిత్యం: వెటూరి, అప్పలచార్య
 • సంగీతం: రాజ్-కోటి
 • ఛాయాగ్రహణం: ఎన్.ఎస్.రాజు
 • ఎడిటింగ్: గౌతమ్ రాజు
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్. బంగారు రాజు
 • ప్రెజెంటర్: ఎన్.వి.సుబ్బ రాజు
 • నిర్మాత: వి.ఎస్.రంగనాథ వర్మ
 • దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
 • బ్యానర్: శ్రీ వాణి సినీ ఆర్ట్స్

మూలాలు మార్చు

 1. "Mayaladi (1985)". Indiancine.ma. Retrieved 2021-04-01.

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మాయలాడి&oldid=4210108" నుండి వెలికితీశారు