మాయా మందిరం 1968 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

మాయా మందిరం
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం మా.రా.
నిర్మాణం సి.హెచ్.రామలింగరాజు
తారాగణం ఆనంద్, కె.ఆర్.విజయ
సంగీతం సత్యం,
పార్థసారథి
నిర్మాణ సంస్థ విజయభారతి పిక్చర్స్
భాష తెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: మా.రా.
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం, పార్థసారథి
  • నిర్మాణ సంస్థ: విజయభారతి పిక్చర్స్

పాటలు మార్చు

  1. ఆడుచూ ఉందాం హాయిగా ఉందాం ఆ నింగిని - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆరుద్ర
  2. చుక్కల రాజువని చక్కని చుక్క మరి నిన్నే తావలచె - ఎల్.ఆర్.ఈశ్వరి
  3. తన బిడ్డమోము తెలిసినది తల్లికి నేడుతల్లి మోము - ఎస్.జానకి
  4. మోహనమౌ వలవేసి మనసే దోచావా ముచ్చటగా చేరమని - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. వలపు నదిలో పరువపు వరద పడితిని నేనొక సారి - పి.సుశీల

మూలాలు మార్చు