మాయ (2024 సినిమా)
మాయ 2024లో విడుదలైన తెలుగు సినిమా. జీరో ప్రొడక్షన్స్ సమర్పణలో విన్ క్లౌడ్ ఎంటర్టైన్మెంట్స్ రాజేష్ గొరిజవోలు నిర్మించిన ఈ సినిమాకు రమేష్ నాని దర్శకత్వం వహించాడు. ఎస్తర్ నోరోన్హా, కిరణ్ ఆవల, సిరి చందన ప్రధాన పాత్రల్లో నటించిన టీజర్‌ను 2023 డిసెంబర్ 13న[1], ట్రైలర్‌ను మార్చి 5న విడుదల చేసి సినిమాను మార్చి 15న విడుదలైంది.[2]
నటీనటులు మార్చు
- ఎస్తర్ నోరోన్హా
- కిరణ్ ఆవల
- సిరి చందన
- టార్జాన్
- సురేష్ కొండేటి
- స్వప్న
- హరి
- రవి పట్నాయక్
- సునీత
సాంకేతిక నిపుణులు మార్చు
- బ్యానర్: విన్ క్లౌడ్ ఎంటర్టైన్మెంట్స్
- నిర్మాత: రాజేష్ గొరిజవోలు
- కథ: మసూద్ మావ
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ నాని
- సంగీతం: సూర్య వక్కలంక
- సినిమాటోగ్రఫీ: నవీన్ కుమార్
- ఎడిటర్: మసూద్ మావ
మూలాలు మార్చు
- ↑ Chitrajyothy (13 December 2023). "'మాయ'.. ఇలాంటి స్టోరీలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలి | Maya Movie Teaser Launch Highlights KBK". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
- ↑ Chitrajyothy (9 March 2024). "చీరలో ఎస్తర్ ఏంటి ఇంత హాట్ గా వుంది | Ester is looking beautiful and glmourous in saree Kavi". Archived from the original on 15 March 2024. Retrieved 15 March 2024.