మారథాన్ అనేది 42 కి.మీ 195 మీటర్ల[1] సుదీర్ఘ దూరం పరిగెత్తే పరుగు పందెం. ఇది సాధారణంగా రహదారుల మీద జరుగుతుంది. దీన్ని పూర్తి చేయడంలో పరుగు, ఇంకా నడకలు కూడా కలగలిసి ఉండవచ్చు. వీల్ ఛెయిర్ విభాగంలో కూడా ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 800కి పైగా మారథాన్ పోటీలు జరుగుతుంటాయి. పెద్ద మారథాన్ పోటీలలో వేలకొలదీ అథ్లెట్లు పాల్గొంటూ ఉంటారు.[2]

Athletics
మారథాన్
2013 ఏథెన్స్ మారథాన్ లో పాల్గొంటున్న పోటీదార్లు
Men's records
World Kelvin Kiptum (KEN) 2:00:35 (2023)
Olympic Tamirat Tola (ETH) 2:06:26 (2024)
Women's records
WorldMx:  Ruth Chepng'etich (KEN) 2:09:56 (2024)
Wo:  Peres Jepchirchir (KEN) 2:16:16 (2024)
Olympic Sifan Hassan (NED) 2:22:55 (2024)

మూలాలు

మార్చు
  1. "IAAF Competition Rules for Road Races". International Association of Athletics Federations. 2009. Archived from the original on 23 September 2015. Retrieved 1 November 2010.
  2. "Marathons in history with >30,000 finishers". AIMS: World Running. Association of International Marathons and Distance Races. 11 July 2016. Archived from the original on 10 March 2017. Retrieved 21 March 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=మారథాన్&oldid=4360352" నుండి వెలికితీశారు