మా ఊరి మొనగాళ్ళు

(మావూరి మొనగాళ్ళు నుండి దారిమార్పు చెందింది)
మా ఊరి మొనగాళ్ళు
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయారెడ్డి
తారాగణం కృష్ణ,
విజయలలిత,
ప్రభాకరరెడ్డి,
త్యాగరాజు,
జ్యోతిలక్ష్మి,
మిక్కిలినేని,
భవాని,
జయకుమారి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎల్.ఆర్.ఈశ్వరి,
పి.సుశీల
గీతరచన కొసరాజు,
దాశరథి,
వీటూరి
నిర్మాణ సంస్థ సూర్యరాజ్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు మార్చు

  1. అరె పోబే పోజుగాడా చెల్లవోయి దాబులీడ మహా మహా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
  2. అరె వారేవా అరె జారేజా ఈ చిన్నదంటే మజాకా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: దాశరథి
  3. పెగ్గు వేసుకో నిగ్గు చూసుకో మత్తులోనే మజా చేసుకో - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: వీటూరి
  4. వెలిగించు క్రాంతి జ్యోతి పలికించు విరహగీతి - పి.సుశీల - రచన: వీటూరి
  5. హై నా జిలిబిలి తళుకుల పొంకం హే కావాలా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: వీటూరి

మూలాలు మార్చు