మా ఇంటి జ్యోతి

మా ఇంటి జ్యోతి 1972 ఆగస్టు 12న విడుదలైన తెలుగు సినిమా. విద్యోదయ పిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఎ. భీమ్‌సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కె.వి.మహదేవన్, రాజేష్ లు సంగీతాన్నందించారు.[1][2]

మా ఇంటి జ్యోతి
(1972 తెలుగు సినిమా)
Maa Inti jyothi (1972).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
సంగీతం కె.వి.మహదేవన్,
రాజేష్
నిర్మాణ సంస్థ విద్యోదయ ఫిల్మ్ లిమిటెడ్
భాష తెలుగు

తారాగణంసవరించు

  • శివాజీ గణేశన్

మూలాలుసవరించు

  1. "Maa Inti Jyothi (1972)". Indiancine.ma. Retrieved 2021-04-25.
  2. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94318-9.

బాహ్య లంకెలుసవరించు