మా తల్లి గంగమ్మ 1997 మార్చి 7న విడుదలైన తెలుగు సినిమా. అపోలో ప్రొడక్షన్స్ పతాకం కింద రావూరి వెంకటస్వామి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకృష్ణ పోతునీడి దర్శకత్వం వహించాడు. రాజ్ కుమార్, సీత, శ్రీవిద్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.[1]

మా తల్లి గంగమ్మ
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీకృష్ణ పోతునీడి
తారాగణం రాజకుమార్,లక్ష్మి
సంగీతం రాజ్
నిర్మాణ సంస్థ అపోలో ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • రాజ్ కుమార్
  • సీత
  • శ్రీవిద్య
  • రావూరి
  • ప్రియాంక
  • కోట శ్రీనివాసరావు
  • వినోద్
  • రమణమూర్తి
  • గుండు హనుమంతరావు
  • జగ్గు
  • డబ్బింగ్ జానకి
  • రీతు
  • దివ్యశ్రీ
  • సుమశ్రీ
  • కవిత
  • జ్యోతి
  • శోభ

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, మాటలు: కర్పూరపు ఆంజనేయులు
  • రచనా సహకారం: మన్నెం శారద (నంది పురస్కార గ్రహీత)
  • పాటలు : సాహితి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, స్వర్ణలత, మురళీ, రాధిక, రేవతి, ఎం.ఎం.శ్రీలేఖ
  • స్టిల్స్: శివాజీ
  • స్టంట్స్: స్వామి
  • ఎడిటింగ్: సాయినాగేశ్వరరావు
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కులశేఖర్
  • సంగీతం: రాజ్
  • నిర్మాత: రావూరి వెంకటస్వామి
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకృష్ణ పోతునీడి

మూలాలు

మార్చు
  1. "Maa Thalli Gangamma (1997)". Indiancine.ma. Retrieved 2022-12-22.

బాహ్య లంకెలు

మార్చు