విలర్డ్ మిట్ రామ్నీ (జ. 12 మార్చి 1947) అమెరికాలో ఒక పేరొందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. 2003-2007 మధ్య మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నరుగా కొత్త ఆరోగ్య సంస్కరణలు ప్రవేశ పెట్టిన రామ్నీ రిపబ్లికన్ పార్టీ తరఫున 2012 లో అమెరికా అధ్యక్షునిగా పోటీ చేసి బరాక్ ఒబామా చేతిలో పరాజయం చెందారు. అంతకు ముందు ఈయన పేరొందిన యాజమాన్య సూచకసంస్థల్లో (management consulting firms) పనిచేసి ధన, ఖ్యాతులను గడించారు.

మిట్ రోమ్నీ
మిట్ రోమ్నీ

Romney in 2013


పదవీ కాలము
January 2, 2003 – January 4, 2007
Lieutenant(s) Kerry Healey
ముందు Paul Cellucci
Jane Swift (Acting)
తరువాత Deval Patrick

వ్యక్తిగత వివరాలు

జననం (1947-03-12) 1947 మార్చి 12 (వయస్సు: 73  సంవత్సరాలు)
Detroit, Michigan, U.S.
రాజకీయ పార్టీ Republican
జీవిత భాగస్వామి Ann Romney
(1969–present)
సంతానము 5
నివాసము Belmont, Massachusetts
Wolfeboro, New Hampshire
San Diego, California
పూర్వ విద్యార్థి Stanford University
Brigham Young University (BA)
Harvard University (MBA, JD)
వృత్తి Management consultant, Venture capitalist, Private equity
మతం The Church of Jesus Christ of Latter-day Saints (Mormon)
సంతకం మిట్ రోమ్నీ's signature
వెబ్‌సైటు MittRomney.com

మోర్మన్ మతం పాటించే రోమ్నీ కి, అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్ ప్రజల బహుళాదరణ లభించక పోవడానికి ఆయన మతాన్ని క్రైస్తవులకు వ్యత్యాసమైనదిగా ప్రజలు భావించటం ఒక కారణమైతే, ధనిక వర్గాలకు కొమ్ముగాచే వ్యక్తిగా ముద్రపడినందు వల్ల మామూలు జనానీకం మద్దతు లభించకపోవటం మరో పెద్ద కారణమని విశ్లేషకుల అభిప్రాయం.

మూలాలుసవరించు

ఉపయుక్త గ్రంథములుసవరించు

యితర లింకులుసవరించు