మియాన్ మెహర్ అలీ

మియాన్ మెహర్ అలీ అలియాస్ నజీర్ గురేజీ (జననం 31 డిసెంబర్ 1966) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కంగన్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]

మియాన్ మెహర్ అలీ

జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు మియాన్ అల్తాఫ్ అహ్మద్
నియోజకవర్గం కంగన్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. India Today (8 October 2024). "Kangan, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Mian Mehar Ali defeats JKPDP's Syed Jamat Ali Shah with 3819 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
  3. TV9 Bharatvarsh (2024). "कंगन सीट विधानसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Rising Kashmir (9 October 2024). "Mehar Ali continues family legacy with victory in Kangan". Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
  5. NDTV (13 October 2024). "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families". Retrieved 13 October 2024.