మీడియావికీ:Abusefilter-warning-ZWNJ

మీరు సృష్టిస్తున్న పేజీ శీర్షికలో పదం చివర జీరో విడ్త్ నాన్ జాయినర్ ఉంది. అది పదంలో రెండు అక్షరాలకు మధ్య అక్షరపు పొల్లును చూపించేందుకు ఉండవచ్చు గానీ, పదాంతంలో ఉండకూడదు. దాన్ని తీసేసి పేజీని మళ్ళీ సృష్టించండి.