మీడియావికీ:Discussiontools-preference-description

చర్చ పేజీలలో నిర్దుష్ట వ్యాఖ్యలకు ప్రత్యుత్తరం ఇచ్చే కొత్త పద్ధతిని చేతనం చేస్తుంది.

కాలక్రమంలో చర్చాపేజీలలో కొత్త ఉపకరణాలను చేరుస్తూ ఉంటామని గమనించండి.

ఈ కొత్త విశేషాల గురించిన సమాచారం చర్చా పేజీల ప్రాజెక్టు తాజా సమాచారం పేజీలో లభిస్తుంది.