మీడియావికీ:Movepagetext
కీంది ఫారం ఉపయోగించి, పేజీ పేరు మార్చవచ్చు. దాంతో పాటు దాని చరితం అంతా కొత్త పేజీకి పోతుంది. పాత పేజీ కొత్త దానికి దారిమార్పు పేజీ అవుతుంది. పాత పేజీని చేరుకునే లింకులు అలాగే ఉంటాయి; తెగిపోయిన దారిమార్పులు, జంట దారిమార్పులు లేవని నిర్ధారించుకోండి. లింకులన్నీ అనుకున్నట్లుగా, చేరవలసిన చోటికే చేరుతున్నాయని నిర్ధారించుకోవలసిన బాధ్యత మీదే.
ఒకవేళ కొత్త పేజీ పేరుతో ఇప్పటికే ఒక పేజీ ఉండి - అది ఖాళీగా లేకున్నా / చరితం ఉన్నా- పేజీ తరలింపు జరగదు. అంటే కొత్తపేరును మార్చి తిరిగి పాతపేరుకు తీసుకురాగలరు గానీ, వేరేపేజీ పైన కొత్తపేజీని బలవంతంగా రుద్దలేరు.
హెచ్చరిక!
బాగా పాపులర్ అయిన పేజీని మారుస్తున్నారేమో చూడండి;దాని పరిణామాలను అర్ధం చేసుకుని ముందుకు సాగండి.