మీనంబక్కం రైల్వే స్టేషను

మీనంబక్కం రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ నందలి రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది మీనంబక్కం, శివారు చెన్నై యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్ లోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో టెర్మినల్ నకు అడ్డంగా ఉండి, సముద్ర స్థాయికి 18 మీటర్ల పైన ఎత్తులో ఉంది. [1]

Meenambakkam
மீனம்பாக்கம்
Station of Chennai Suburban Railway and Southern Railways
సాధారణ సమాచారం
LocationGrand Southern Trunk Road, Meenambakkam, Chennai, తమిళనాడు, India
యజమాన్యంMinistry of Railways, Indian Railways
లైన్లుSouth and South West lines of Chennai Suburban Railway
ఫ్లాట్ ఫారాలు4
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకంStandard on-ground station
పార్కింగ్Available
ఇతర సమాచారం
స్టేషను కోడుMN
Fare zoneSouthern Railways
History
Previous namesSouth Indian Railway
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర మార్చు

The station lies in the Chennai Beach–Tambaram section of the Chennai Suburban Railway Network, the first suburban section of the city. With the completion of track-lying work in March 1931, which began in 1928, the suburban services were started on 11 May 1931 between Beach and Tambaram, and was electrified on 15 November 1931, with the first MG EMU services running on 1.5 kV DC.[2] The section was converted to 25 kV AC traction on 15 January 1967.[3]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "India rail Info". Archived from the original on 2013-10-13. Retrieved 2015-02-06.
  2. "Electric Traction - I". IRFCA.org. Retrieved 17 Nov 2012.
  3. "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.

బయటి లింకులు మార్చు

మూస:చెన్నై విషయాలు