ముకుర్తి జాతీయ ఉద్యానవనం
ముకుర్తి జాతీయ ఉద్యానవనం తమిళనాడు రాష్ట్రంలో నీలగిరుల పడమటి భాగం లో ఉంది. ఇక్కడ కల నీలగిరి తార అనే ఒక అంతరించి పోతున్న జంతువు సంరక్షణ కు గాను ఈ ఉద్యానవనాన్ని నిర్మించారు.[1]
ముకుర్తి జాతీయ ఉద్యానవనం | |
---|---|
National Park | |
Coordinates: 11°16′N 76°28.5′E / 11.267°N 76.4750°E | |
Country | India |
State | తమిళనాడు |
District | నీలగిరి |
Established | డిసెంబర్ 12, 2001 |
విస్తీర్ణం | |
• Total | 78.46 కి.మీ2 (30.29 చ. మై) |
Elevation | 2,629 మీ (8,625 అ.) |
Languages | |
• Official | తమిళం |
Time zone | UTC+5:30 (IST) |
Nearest city | ఒట్టాకముడ్ |
IUCN category | II |
కీస్టోన్ స్పైసీస్ | నీలగిరి తహిర్ the Tamil Nadu state animal |
Precipitation | 6,330 మిల్లీమీటర్లు (249 అం.) |
Avg. summer temperature | 35 °C (95 °F) |
Avg. winter temperature | 0 °C (32 °F) |
చరిత్ర
మార్చుఈ ఉద్యనవనాన్ని డిసెంబర్ 12, 2001 లో 78.46 కిలోమీటర్ల పరిధి గల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ప్రాంతాన్ని ఆగస్టు 3, 1982 న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మార్చి, నీలగిరి తహర్ సంరక్షణ కొరకు అక్టోబరు 5, 1990 లో పూర్తి స్థాయి జాతీయ ఉద్యానవనంగా రూపుదిద్దారు.
మూలాలు
మార్చు- ↑ Dogra, Rakesh Kumar (7 July 2006), Mukurthi National Park Management plan; 2004–2009, vol. The Protected Area part 1.doc (Draft ed.), Udhagamandalam, Tamil Nadu: Wildlife Warden, Mount Stuart Hill