ముక్తా బార్వే (జననం 1981 మే 17) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె ఏడు మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఒకటి ఉత్తమ అరంగేట్రం, ఇతర ఆరు విభిన్న నాటకాలు, సినిమాల్లో నటనకుగాను ఉత్తమ నటిగా అవార్డులు అందుకుంది.[1]

ముక్తా బార్వే
"దేవీ" షార్ట్ ఫిలిం లో బ్రావే
జననం (1981-05-17) 1981 మే 17 (వయసు 42)
చింద్ వాడ్, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి
  • నటి
  • నిర్మాత
  • ప్రెజెంటర్
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
సంతకం

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2004 చక్వా ఛాయా తొలిచిత్రం
2005 థాంగ్ పేరులేనిది ద్విభాషా చిత్రం
2006 షెవ్రి పేరులేనిది అతిధి పాత్ర
బ్లైండ్ గేమ్ డిటెక్టివ్ సపోర్టింగ్ రోల్
మాతి మే యశోద సపోర్టింగ్ రోల్
2007 సవార్ రే ముక్తా సపోర్టింగ్ రోల్
2008 దే ఢక్కా పేరులేనిది ఒక పాటలో డాన్సర్
సాస్ బహు ఔర్ సెన్సెక్స్ పరిమల్ జి. భోంస్లే అతిధి పాత్ర, హిందీ సినిమా
2009 ఏక్ దావ్ ధోబీ పచ్చడ్ సులక్షణ సపోర్టింగ్ రోల్
సుంబరన్ కళ్యాణి (కల్లి) సపోర్టింగ్ రోల్
జోగ్వా సూలి ప్రధాన పాత్ర
2010 థాంక్స్ మా లక్ష్మి - వేశ్య అతిధి పాత్ర, హిందీ సినిమా
ముంబై-పుణె-ముంబై ముంబై ప్రధాన పాత్ర
ఐకా దజిబా షారు సపోర్టింగ్ రోల్
ఆఘాత్ డా. స్మితా దేశ్‌ముఖ్ పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు
2012 బాదం రాణి గులాం చోర్ పెన్సిల్ ప్రధాన పాత్ర
గోలా బెరిజ్ నందిని చౌబాల్ సపోర్టింగ్ రోల్
2013 లగ్న పహవే కరుణ్ అదితి తిలక్ ప్రధాన పాత్ర
మంగళాష్టకం వన్స్ మోర్ ఆర్తి పాఠక్ ప్రధాన పాత్ర
2014 గుణాజీ కాపరి ప్రధాన పాత్ర, కొంకణి చిత్రం
షాట్ శృతి షార్ట్ ఫిల్మ్
2015 డబుల్ సీటు మంజీరి నాయక్ ప్రధాన పాత్ర
హైవే సెక్స్ వర్కర్ సపోర్టింగ్ రోల్
ముంబై-పుణె-ముంబై 2 గౌరీ అశోక్ దేశ్‌పాండే ప్రధాన పాత్ర
2016 గన్వేష్ ఇన్‌స్పెక్టర్ మీరా పాటిల్ ప్రధాన పాత్ర
2016 YZ సయాలీ సపోర్టింగ్ రోల్
2017 హృదయాంతర్ సమైరా జోషి విడుదలైంది
2018 ఆమ్హి దోగీ ఆమ్లా సర్దేశాయి విడుదలైంది
2018 ముంబై పూణే ముంబై 3 గౌరీ ప్రధాన్ విడుదలైంది
2019 పెళ్లి చ షైనెమా ఉర్వి విడుదలైంది
2019 బండిశాల మాధవి సావంత్ రాష్ట్ర చలనచిత్ర అవార్డు
2019 స్మైల్ ప్లీజ్ నందిని విడుదలైంది
2020 దేవి అర్జు షార్ట్ ఫిల్మ్
2022 ఎక్దా కాయ జలా డా. సానియా సపోర్టింగ్ రోల్

టెలివిజన్ మార్చు

సంవత్సరం షో పాత్ర గమనికలు
1999 ఘడ్లే బిఘడ్లే చంపా తొలి ప్రదర్శన
పింపాల్ పాన్ సపోర్టింగ్ రోల్
బంధన్ సపోర్టింగ్ రోల్
బువా ఆలే సపోర్టింగ్ రోల్
చిత్త చోర్ సపోర్టింగ్ రోల్
నాకు ఏక్ బందు సపోర్టింగ్ రోల్
అభల్మాయ వర్ష నిమ్కార్ సపోర్టింగ్ రోల్
2001 శ్రీయుత్ గంగాధర్ తిప్రే యోగిత సపోర్టింగ్ రోల్
2003 ఇన్ద్రధనుష్య సపోర్టింగ్ రోల్
2006 అగ్నిశిఖ కాళికా ప్రధాన పాత్ర
2009-10 అగ్నిహోత్రం మంజుల శ్రీపాద్ అగ్నిహోత్రి ప్రధాన పాత్ర [2]
2008 ఆమ్హీ మరాఠీ పోరా హుషార్ హోస్ట్ ఆటల కార్యక్రమం
2010-11 లజ్జ అడ్వా. మీరా పట్వర్ధన్ సపోర్టింగ్ రోల్ [2]
మధు ఈతే ఒక చంద్ర తిథే గౌరీ ఎపిసోడిక్ పాత్ర [3]
2012 జీ గౌరవ్ పురస్కార్ హోస్ట్ టీవీ అవార్డులు [4]
ఏక లగ్నాచి దుశ్రీ గోష్ట రాధా దేశాయ్-కాలే ప్రధాన పాత్ర [5]
2014 వినయ్ ఏక్ వదల్ ప్రదర్శకుడు టీవీ ప్రత్యేకం [6]
2015 ఝాకాస్ హీరోయిన్ (సీజన్ 2) న్యాయమూర్తి వాస్తవిక కార్యక్రమము [7]
2017 రుద్రం రాగిణి దేశాయ్ థ్రిల్లర్ షో [8]
2021 అజునహీ బర్సాత్ ఆహే మీరా దేశాయ్-పాఠక్ ప్రధాన పాత్ర [9]

రంగస్థలం మార్చు

సంవత్సరం నాటకం పాత్ర గమనికలు
1996 ఘర్ తిఘంచ అసవా తొలి నాటకం [10]
2001 ఆమ్హాలా వేగ్లే వ్యయాచే సపోర్టింగ్ రోల్ [10]
2005 దేహభాన్ సపోర్టింగ్ రోల్ [11]
ఫైనల్ డ్రాఫ్ట్ విద్యార్థి ప్రధాన పాత్ర [12]
2006 హమ్ తో తేరే ఆషిక్ హైన్ రుక్సానా సాహిల్ ప్రధాన పాత్ర [13]
2008 కబడ్డీ కబడ్డీ పూర్వా ప్రధాన పాత్ర [14]
2013 చప కత మైత్రేయి భగవత్ ప్రధాన పాత్ర, నిర్మాత [15]
2014 రంగ నవ కవిత్వం ఆధారిత థియేటర్ ప్రోగ్రామ్, నిర్మాత [16]
2015 ప్రేమ పక్షులు దేవిక ప్రధాన పాత్ర, నిర్మాత [17]
ఇందిర నిర్మాత [18]
2016 కోడ్మంత్ర అహల్య దేశ్‌ముఖ్ ప్రధాన పాత్ర, నిర్మాత [19]
2016 డీప్‌స్టాంబ్ నిర్మాత [20]
2017 సఖారం బైండర్ చంపా నిర్మాత [21]
2017 ధై అక్షర ప్రేమ్ కే నిర్మాత [22]
2018 సవాలు నిర్మాత [23]

రేడియో మార్చు

సంవత్సరం షో పాత్ర గమనికలు
2017 ది ముక్తా బార్వే షో రేడియో జాకీ ఆర్జేగా అరంగేట్రం [24]

మూలాలు మార్చు

  1. "The Debunair Artist". Pune Mirror. Archived from the original on 17 November 2015. Retrieved 12 November 2015.
  2. 2.0 2.1 "Mukta Barve returns to small screen". The Times of India. Archived from the original on 12 October 2020. Retrieved 12 November 2015.
  3. "Madhu Ethe An Chandra Tithe - Episode 32 - Video Dailymotion". Dailymotion. 8 January 2017. Retrieved 16 November 2018.
  4. "Zee Gaurav celebrates 100 years of Indian cinema". dna. 5 March 2012. Archived from the original on 10 August 2014. Retrieved 24 October 2015.
  5. "'स्वप्निल-मुक्ता' पुन्हा एकत्र !". 24taas.com. Archived from the original on 2015-10-30.
  6. "विनय आपटे : रंगभूमीला समृद्ध करणारे विद्यापीठ - तरुण भारत". तरुण भारत. Archived from the original on 2015-10-30.
  7. "झकास हिरॉईन – सीझन २". Loksatta. 4 August 2015. Archived from the original on 28 January 2016. Retrieved 1 January 2016.
  8. "काळजाचा ठोका चुकवणारी मुक्ता बर्वेची नवी मालिका 'रुद्रम'". 1 August 2017. Archived from the original on 5 September 2017. Retrieved 28 August 2017.
  9. "Mukta Barve and Umesh Kamat set for their TV comeback with soon-to-be-launched 'Ajunahi Barsaat Aahe' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-22.
  10. 10.0 10.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; shy అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  11. "Dehbhaan to be staged after a 12-year gap". The Times of India. Archived from the original on 5 April 2016. Retrieved 27 March 2016.
  12. "Maiden show of Marathi play 'Final Draft' in Nagpur". The Times of India. Archived from the original on 5 April 2016. Retrieved 27 March 2016.
  13. "Mukta Barve unravels her lovebirds". The Times of India. Archived from the original on 26 December 2015. Retrieved 12 November 2015.
  14. "Mumbai, the drama city". Hindustan Times. 29 September 2008. Archived from the original on 17 November 2015. Retrieved 11 November 2015.
  15. "Mukta's secret love affair". The Times of India. Archived from the original on 20 May 2017. Retrieved 27 March 2016.
  16. "रंग नवा.. तरल कवितानुभव". 15 June 2014. Archived from the original on 31 March 2019. Retrieved 16 November 2018.
  17. "खुर्चीला खिळवणारे लव्हबर्ड्स". Loksatta. 28 June 2015. Archived from the original on 29 January 2016. Retrieved 11 November 2015.
  18. "Mukta Barve". Sterling Cineplex. Archived from the original on 5 March 2018. Retrieved 9 January 2016.
  19. "Loksatta Editor recommended Mukta Barve's Codemantra". Loksatta. 16 July 2016. Archived from the original on 17 July 2016. Retrieved 16 July 2016.
  20. "In Brief". Archived from the original on 18 November 2016. Retrieved 18 November 2016.
  21. Rajshri Marathi (10 February 2017). "Sakharam Binder Marathi Natak - Glimpses, Interview - Mukta Barve, Sandeep Pathak - Natyaranjan". Archived from the original on 12 October 2020. Retrieved 13 May 2017 – via YouTube.
  22. Unnithan, Vidya (27 December 2017). "OPENING UP TO LIFE". Pune Mirror. Archived from the original on 17 December 2018. Retrieved 17 December 2018.
  23. admin (27 June 2018). "ब्रेकफास्ट न्यूज : 'चॅलेंज' नाटकाच्या धाडसी प्रयोगावर अभिनेत्री मुक्ता बर्वेशी गप्पा". ABP Majha. Archived from the original on 31 March 2019. Retrieved 17 December 2018.
  24. "Is Mukta Barve quitting acting? - Times of India". The Times of India. Archived from the original on 28 June 2017. Retrieved 13 May 2017.

బయటి లింకులు మార్చు