ముదిగొండ (అయోమయ నివృత్తి)
- ముదిగొండ, ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామం.
- ముదిగొండ (నెక్కొండ) - వరంగల్ జిల్లా, నెక్కొండ మండలానికి చెందిన గ్రామం.
ముదిగొండ తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- ముదిగొండ కోటయ్య శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, కవి.
- ముదిగొండ లింగమూర్తి, హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన నటుడు.
- ముదిగొండ నాగలింగశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, పత్రికా నిర్వాహకులు.
- ముదిగొండ వీరభద్రమూర్తి, ప్రసిద్ధ కవి, దేశ సేవకులు.