ముద్దబంతి పువ్వు

"ముద్దబంతిపువ్వు" తెలుగు చలన చిత్రం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1976, మే28 న విడుదల.మురళీమోహన్, జయచిత్ర నటించిన ఈ చిత్రానికి సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చారు.

ముద్దబంతి పువ్వు
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మురళీమోహన్,
జయచిత్ర
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ అరుణ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

మాగంటి మురళి మోహన్

మంచు మోహన్ బాబు

జయచిత్ర

అల్లు రామలింగయ్య

వాణి

స్వర్ణ




సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: దాసరి నారాయణరావు

సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు

నిర్మాతలు: ఆర్.సుబ్బారావు, ఎం.జగన్మోహనరావు

నిర్మాణ సంస్థ: అరుణ ఆర్ట్ పిక్చర్స్

సాహిత్యం: సి నారాయణ రెడ్డి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, రమోల

విడుదల:28:05:1976.

పాటల జాబితా

మార్చు

1.ముద్దబంతిపువ్వు ఓ బావల్లాల ముసుగులేని నవ్వు, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల

2.వలచే ప్రతి మనిషికి మరచే మనసుండాలి, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.అత్తగొట్టే మామగొట్టే మాయదారి మొగుడుగొట్టే , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి.సుశీల

4.అనగనగా కథ కాదిది నా అనుభవమే , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

5.ముద్దబంతిపువ్వు ఊహూ ఊహూ ముగిసిందా నవ్వు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.రమోల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6.హలో హాలో అమ్మాయ్ పాలరాతి బొమ్మోయ్, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రమోల.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.