మునసబు గారి అల్లుడు
(మునుసుబు గారి అల్లుడు నుండి దారిమార్పు చెందింది)
ముససబు గారి అల్లుడు 1985 లో విడుదలైన తెలుగు సినిమా[1]. విజయప్రభు మూవీస్ పతాకం కింద ఎన్.లక్ష్మీవిజయబాబు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.డి.విజయబాబు దర్శకత్వం వహించాడు. గిరిబాబు, విజయబాబు, త్యాగరాజు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.గోపాలం సంగీతం అందించాడు.
మునుసుబు గారి అల్లుడు (1985 తెలుగు సినిమా) | |
సంగీతం | బి.గోపాలం |
---|---|
నేపథ్య గానం | పి.సుశీల, ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | విజయప్రభ మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- గిరిబాబు
- త్యాగరాజు
- రావి కొండలరావు
- నాగరాజారావు
- గురునాథ్
- రంగారావు
- నెల్లూరు సుబ్బారావు
- విజయబాబు
- శ్రీగీత
- రాధాకుమారి
- చందన
- ఇందిర
- బేబి సరళ
- సురేంద్రనాథ్
- శ్రీకళ
- సురేష్
- కిషోర్
- జయనిర్మల
- మాస్టర్ వై.కె.గోపాల్
- రాణీ చంద్ర (బొంబాయి విమాన ప్రమాదంలో సకుటుంబంగా స్వర్గస్థురాలైరి)
సాంకేతిక వర్గం
మార్చు- పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, విజయబాబు
- కళ: రంగారావు
- సంగీతం: బి.గోపాలం
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీజయరాం, జి.ఆనంద్
- ఫోటోగ్రఫీ: బి.జనార్థనరావు
- ఎడిటింగ్: బి.కందస్వామి
- స్టిల్స్: శ్యామలరావు
- నృత్యములు: నిరంజన్
- స్టంట్సు: రమేష్
- మేకప్ :ఆది
- నిర్మాత: ఎన్.లక్ష్మీవిజయబాబు
- కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.డి.విజయబాబు
పాటలు
మార్చు- శ్రీగిరి మందిర సుందర సుందర శ్రితజన మందారా...
మూలాలు
మార్చు- ↑ "Munasabbugari Alludu (1985)". Indiancine.ma. Retrieved 2023-07-29.