మురళీ విజయ్
భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు
మురళీ విజయ్ (జననం 1984 ఏప్రిల్ 1) రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్న మాజీ భారత అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. అతను 2018 వరకు భారత టెస్ట్ జట్టులో సాధారణ సభ్యుడు, దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తమిళనాడు తరపున ఆడుతున్నాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | మద్రాస్ (చెన్నై), తమిళనాడు, భారతదేశం | 1984 ఏప్రిల్ 1|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | మాంక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | నికితా వంజర (భార్య) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 260) | 2008 నవంబరు 6 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2018 డిసెంబరు 14 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 181) | 2010 ఫిబ్రవరి 27 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2015 జూలై 9 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 26 (formerly 8) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 27) | 2010 మే 1 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2015 జూలై 19 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 8 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–present | Tamil Nadu | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2013 | Chennai Super Kings (స్క్వాడ్ నం. 8) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | Delhi Daredevils (స్క్వాడ్ నం. 8) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2017 | Kings XI Punjab (స్క్వాడ్ నం. 8) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2020 | Chennai Super Kings (స్క్వాడ్ నం. 1 (formerly 888)) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Essex (స్క్వాడ్ నం. 8) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | Somerset (స్క్వాడ్ నం. 1) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2021 మే 24 |
12వ తరగతి పరీక్షలలో విఫలమైన 17 ఏళ్ల మురళీ విజయ్ చెన్నైలో క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తరువాత తమిళనాడు అండర్-22 జట్టులో ఎంపికయ్యాడు. ఆయన 2006లో తమిళనాడు సీనియర్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. అతని మొదటి ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్ 2006-07 రంజీ ట్రోఫీలో అత్యధిక రన్-స్కోరర్‌లలో ఒకడుగా గుర్తింపుపొందాడు.
2023 జనవరి 30న మురళీ విజయ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[1]
మూలాలు
మార్చు- ↑ "అంతర్జాతీయ క్రికెట్‌కు విజయ్ వీడ్కోలు". web.archive.org. 2023-01-31. Archived from the original on 2023-01-31. Retrieved 2023-01-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)