ముస్తాక్ గురూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో చనాపోరా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

ముస్తాక్ గురూ

జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం చనాపోరా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Chanapora". Retrieved 12 October 2024.
  3. The Times of India (8 October 2024). "Chanapora Assembly Election Result 2024: JKNC's Mushtaq Guroo wins with a margin of 5688 votes". Retrieved 12 October 2024.
  4. India Today (8 October 2024). "Charar-i-Sharif, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Mushtaq Guroo defeats JAKAP's Altaf Bukhari with 5688 votes" (in ఇంగ్లీష్). Retrieved 12 October 2024.