మూర్ఛలు (ఫిట్స్)

(మూర్చ వ్యాధి నుండి దారిమార్పు చెందింది)

మూర్ఛ వ్యాధి (ఆంగ్లం:Fits,Epilepsy) అనగా హఠాత్తుగా స్పృహ కోల్పోయే వ్యాధి.ఇది నాడీమండల వ్యాధి...అనగా మెదడు,నరాలకు సంభందించిన వ్యాధి.

వ్యాధి లక్షణాలుసవరించు

మూర్చ పోయే ముందు తీవ్రమైన వణుకులు,నోటి నుండి చొంగ కారుట ఒక్కోసారి నాలుక కరుచుకొనుట జరుగును.ఆ తర్వాత కొంత సేపటికి మరల మామూలు స్థితికి వస్తారు.

మూర్చలలో రకాలుసవరించు

1) మామూలు స్థితిలో ఉన్నప్పుడు వచ్చు మూర్ఛ 2) నిద్రలో ఉన్నప్పుడు వచ్చు మూర్ఛ

మూర్చ వ్యాధి వలన నష్టాలుసవరించు

మూర్చ వ్యాధికి కారణాలుసవరించు

చికిత్ససవరించు

livoda drug is very effectively used in world but its having more side effects

తీసుకోవలసిన జాగ్రత్తలుసవరించు