ఔషధముల తయారీ కొరకు సేకరించిన వృక్ష భాగాలను మూలికలు అంటారు. ముఖ్యంగా వీటిని నాటు వైద్యంలో ఉపయోగిస్తారు. ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క భాగం, లేదా కొన్ని భాగాలు, లేదా మొత్తం భాగం మూలికగా ఉపయోగపడుతుంది.


ఇవి కూడా చూడండిసవరించు

ఔషధ మొక్క

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మూలిక&oldid=2156444" నుండి వెలికితీశారు