మూసాపేట్ మండలం (మహబూబ్నగర్ జిల్లా)
మూసాపేట్ మండలం,తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[1] ఇందులో 13 గ్రామాలున్నాయి. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం మూసాపేట్.
మూసాపేట్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్నగర్ జిల్లా, మూసాపేట్ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మహబూబ్నగర్ జిల్లా |
మండల కేంద్రం | మూసాపేట్ (మూసాపేట్) |
గ్రామాలు | 12 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 95 km² (36.7 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 26,930 |
- పురుషులు | 13,586 |
- స్త్రీలు | 13,344 |
పిన్కోడ్ | {{{pincode}}} |
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 95 చ.కి.మీ. కాగా, జనాభా 26,930. జనాభాలో పురుషులు 13,586 కాగా, స్త్రీల సంఖ్య 13,344. మండలంలో 5,505 గృహాలున్నాయి.[3]
2016 లో ఏర్పడిన కొత్త మండలం
మార్చులోగడ మూసాపేట్ గ్రామం మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని అడ్డకల్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మూసాపేట్ గ్రామాన్ని (0+13) పదమూడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016