మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా)

తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం

మూసాపేట్ మండలం,తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.

నూతన మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

లోగడ మూసాపేట్  గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని అడ్డకల్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మూసాపేట్ గ్రామాన్ని (0+13) పదమూడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. సంకలమద్ది
 2. తుంకినిపూర్
 3. వేముల
 4. నిజలాపూర్
 5. జానంపేట
 6. కొమిరెడ్డిపల్లి
 7. దాసరపల్లి
 8. చక్రాపూర్
 9. కంకాపూర్
 10. పోల్కంపల్లి
 11. తిమ్మాపూర్
 12. మొహమ్మద్ హుస్సేన్‌పల్లి
 13. నందిపేట్

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులుసవరించు