మూస:10^
10{{{1}}}
{{X10^}}, {{10^}} మూసలు సంకేతనంలో ఏకరూపత ఉండేందుకు తోడ్పడతాయి. గుణిత (“×”) గుర్తు ఉండదన్న విషయం తప్పితే {{10^}} పూర్తిగా కింద చూపించినట్లే పనిచేస్తుంది.
మౌలిక వాడుకా విధానం
మార్చు3.14 × 10−12 అని కనిపించడానికి 3.14 × 10<sup>−12</sup> అని వ్రాసే బదులు 3.14{{e|-12}}: అని వ్రాయొచ్చు.
a{{e|b}}
gives a×10b [1]
{{10^|b}}
gives 10b [2]
{{10^|-12}}
gives 10−12 [3]
డీలిమిటేషన్
మార్చుఈ మూస {{val}} మూస యొక్క డీలిమిటేషన్ లాజిక్‌ను వాడుకుంటుంది. అంటే 1.2{{e|12341}} అని కొడితే డీలిమిట్ ఐన ఘాతాంకం వస్తుంది—(1.2×1012341). See #Forcing text display to turn this off.
అక్షరాలూ, అంకెలూ
మార్చుఈ మూసతో అంకెలనూ, అక్షరాలనూ కూడా ఘాతచిహ్నాలుగా చూపించవచ్చు. 3.14{{e|-12}} అని కొడితే 3.14×10−12 అని తీసివేత గుర్తుతో (−) వస్తుంది. అదే, typing A{{e|-BC}} అని కొడితే BC అంకె కాదు కనుక A×10-BC అని ఘాతచిహ్నంలో హైఫన్ (-) వస్తుంది. అలాంటప్పుడు A×10−BC అని రావాలంటే A{{e|−BC}} అని వ్రాయాలి.
1.2×101 − 2 లాంటి అంకెలకు కూడా తీసివేత గుర్తు కావలసి ఉంటుంది— (1.2{{e|1 − 2}}).
కూడిక గుర్తు
మార్చు+ గుర్తు కనిపించాలంటే, 1.2{{e|4|plus}} అని వ్రాయాలి. అప్పుడు 1.2×10+4 అని వస్తుంది.
అంకెలను అక్షరాలుగా గుర్తించేందుకు
మార్చుఅంకెలను అక్షరాలుగా గుర్తించేలా మూసను ఆదేశించొచ్చు. ఇలా చేసినప్పుడు అంకెలు డీలిమిట్ అవ్వవు. అలాగే హైఫన్ తీసివేత గుర్తుగా మారదు. ఇలా చేసేందుకు 1.2{{e|-42342|text}} అని వ్రాస్తే 1.2×10−42342 బదులు 1.2 × 10-42342 అని కనిపిస్తుంది. ఈ వెసులుబాటును వాడుకుని కూడిక గుర్తు "+"ను కూడా కనిపించేలా చేయవచ్చు. 1.2{{e|+4|text}} అని కొడితే 1.2×10+4 అని వస్తుంది. ఐతే ఈ పద్ధతిలో కూడిక గుర్తును తెచ్చినప్పుడు డీలిమిటేషన్ పోతుంది అని గమనించాలి.
ఇవి కూడా చూడండి
మార్చు- m:Template:e (backlinks edit)
- {{val}}
- {{scinote}}